You Are Here: Home» ACTRESS , news , shreya » మందు మత్తులో తూగుతున్న శ్రియా




తన నటనతో నృత్యాలతో అందరి మనసు దోచిన శ్రేయ ఇప్పుడు మారిపోయింది , సరైన హిట్స్ లేక మంచి అవకాశాలు రాక తను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంటున్నాయి సినీ వర్గాలు . ఇప్పుడు శ్రేయ చేతిలో పెద్దగ సినిమాలు లేవు అంతక ముందులా ఆడ్స్ కూడా లేవు .


ఇప్పుడు శ్రియకి కొత్త అలవాటు మొదలయింది , ఇప్పుడు శ్రేయ ఒక పెగ్గు పదందే నిద్రపోట్లేదు అంట . షూటింగ్ అయ్పోయిన వెంటనే ఇంటికి వెళ్లి ఒక పెగ్గేసి పడుకున్తున్దంతా ఈ  అందాల సుందరి . బహుశ ఆమె అందానికి ఇదే కారణం అంటుందేమో కొన్ని రోజులయ్యాక . 
Tags: ACTRESS , news , shreya

0 comments

Leave a Reply