తమ అందాలతో మాములు జనాలని పడేసిన అందగేత్తలు ఇప్పుడు ప్రొడ్యూసర్ కొడుకుని పడేసే పనిలో పడ్డారు . ఆ ముదుగుమ్మల ఎవరో తెలుసా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేస్ లో ఉన్న తమన్నా , సమంతాలు .
ఈ మధ్య వీరిదరు ప్రముక నిర్మాత కొడుకుతో చెక్కర్లు కొడుతున్నారని రూమర్స్ వస్తున్నాయి . ప్రముక నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లం కొండ శ్రీనివాస్ పైన ఈ రుమోర్స్ అన్ని . తమన్నా తడక సినిమా కి నిర్మాతగా ఉన్న శ్రీనివాస్ షూటింగ్ స్పాట్ లో చాల చుర్రుగ్గా ఉన్నాడని తెగ పోగిదేసింది తమన్నా . అంతే కాదు బీచ్ సాంగ్ షూట్ లో ఇద్దరు బీచ్ లో చాల సేపు స్పెండ్ చేసారని , తమన్నా కి బీచ్ సాంగ్ షూటింగ్ టైం లో శ్రీనివాస్ ఏ సహాయ పడ్డాడు కూడా .
తడాకా సక్సెస్ తో వీరిదరు మరింత క్లోజ్ అయ్యారని టాక్ ఉంది . ఇప్పుడు శ్రీనివాస్ సమతా తో ఒక సినిమా నిర్మిస్తున్నాడు అయతే ఆ సినిమా షూటింగ్ కోసం సామంత తో కూడా క్లోసేగా ఉంటునట్టు వార్తలు వస్తున్నాయి

0 comments